Soft Idli Without Rice or Millets | Healthy Morning Start#womenhealth #dailybreakfast #shorts #idli

🌾 Ingredients

• 1 కప్పు పెసరపప్పు
• 1 కప్పు తామర గింజలు
• ½ కప్పు తెల్ల సెనగలు
• ½ కప్పు మినపప్పు
• మెంతులు 1/4 స్పూను
• ఉప్పు — రుచికి తగినంత

💧 నానబెట్టడం

• పెసరపప్పు, తెల్ల సెనగలు , మినపప్పు , మెంతులు — బాగా కడిగి 6–7 గంటలు నానబెట్టాలి.
• తామర గింజలు వేరుగా 6–7 గంటలు నానబెట్టాలి.

🌀 పిండిగా చేసుకోవడం

• నానిన పదార్థాలను కలిపి కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి.(పూర్తిగామెత్తగా కాదు)

🌙 పులియబెట్టడం
• పిండిని ఒక గిన్నెలో వేసి రాత్రంతా పులియబెట్టుకోవాలి.

👉ఉదయం పిండిలో ఉప్పు కలపాలి.
👉 ఇడ్లీ ప్లేట్లను నెయ్యి/నూనెతో అద్దుకుని పిండిని పోయాలి.
👉10–12 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి.

#ProteinIdli #moongdalrecipes #makhanarecipes #healthybreakfast #highproteinmeals #indianhealthyfood #southindianbreakfast #weightlossrecipes #easyindianrecipes #foodshorts #viralshorts #youtubeshorts #proteinbreakfast #vegetarianprotein #indianfoodlovers #HealthyIndianCooking #HomeCooking #day #mravis #manthena #breakfastshorts #noricedosa #healthylifestyle #healthy #healthybreakfast #fermentedfood #ఆరోగ్యకరమైనఆహారం #ఆరోగ్యం #ఆరోగ్యచిట్కాలు #ఆరోగ్యకరమైనవంటకాలు #ఆరోగ్యకరమైనఅలవాట్లు

Share on:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *